గోంగూర పచ్చడి/Kenaf Leaves dip

గోంగూర పచ్చడి

gongura pachadi
gongura pachadi

పుల్ల పుల్లని గోంగూర ఇష్తపడని తెలుగు వారుంటారా?? చాల తేలికగా అయిపొయె పచ్చడి యెలా చేసుకొవాలో చూద్దాం.

కావలసినవి :
గోంగూర ఆకులు 6 కప్పులు
పచ్చిమిరపకాయలు 10
ఉల్లిపాయలు 3
పోపు సామాన్లు
నూనె మూడు చెంచాలు

విధానం:
గోంగూర వలిచి కడిగి ఆరబెట్టుకోవాలి. బాండీలొ నూనె వేసి వేడి అయ్యాక గోంగూర ఆకు వేసి వేయించాలి.ఇష్టమున్నవాళ్ళు వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటారు. . మధ్య మధ్యలొ కలుపుతూ వుండాలి. ఆకు రంగు మారి పచ్చి వాసన పోయి గుజ్జు గా అవ్వాలి.

తరువాత నాలుగు భాగాలుగా చెసిన ఉల్లిపాయలు, మిరపకాయలు వేసి మూడు నిముషాలు వేగనివ్వాలి. పొయ్యి కట్టేసి ముందు రోటిలో గోంగూర వెసి మెదుపుకొవాలి, తరువాత ఉల్లి, పచ్చిమిర్చి వెసి దంచుకొవాలి. మిక్సి ఐనా అంతె ముందు గోంగూర వెసి తిప్పాక తరువాత ఉప్పు, ఉల్లిపాయలు, మిరపాకయలు వెసి తిప్పాలి. గిన్నెలోకి తీసుకుని తిరగమోత వెసుకుంటే ఆంధ్రమాత గోంగూర పచ్చడి తయారు!

 

Kenaf leaves are high source of iron. Let’s check out an easy and spicy recipe made from them.

Ingredients:

Cleaned Kenaf leaves 6 cups

Green chillies 10

Onions 3

Seasoning

Salt to taste

Oil 3 spoons

Procedure:

In a pan roast Kenaf leaves in two spoons of oil till the raw smell is lost and leaves change color and become a paste.

In another pan, fry onions and green chillies in a spoon of oil till rawness of onions goes away.

In a mixer, first put kenaf leaves and run for half a minute.

Later add, onions ,chillies and salt and run for half more minute.

Take out in a serving bowl and serve after seasoning!

Goes well with hot rice, dosas or with bread and rotis.

Advertisements

Published by

swethadhaara

Educator, blogger, mom, home maker, travel buff and a constant learner!!

2 thoughts on “గోంగూర పచ్చడి/Kenaf Leaves dip”

Let me know how the recipe is!

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s